Tuesday, November 7, 2017



ప్రకృతి లో ప్రతీదీ తమ పని తాము చేసుకుపోతూ ఉంటాయి... మనుషులకు మాత్రమే పక్క వాళ్ళ పనుల పట్ల ఆసక్తి.... ఇది కూడా ప్రకృతేమో (సహజమేమో) !?